ఆంధ్రప్రదేశ్ APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్! మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Narayanamurthy : నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన పీపుల్ స్టార్ ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. పీపుల్ స్టార్ గా ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 40 ఏళ్ల సినీ ప్రయాణంలో కమర్షియల్ కాకుండా ప్రజా సమస్యలపైనే సినిమాలు తీస్తున్నారు. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ ఒక్క సీన్ కోసం వాళ్లతో రెండు రాత్రులు గడిపాను.. రాధిక ఆప్టే అప్ కమింగ్ మూవీ ‘మేరీ క్రిస్మస్’లో తను పోషించిన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది రాధిక ఆప్టే. డిసెంబర్ 15న రిలీజ్ కాబోతున్న సినిమాలో తాను ఒకే సీన్ లో కనిపించబోతున్నట్లు తెలిపింది. కానీ ఆ ఒక్క సీన్ కోసమే రెండు రాత్రులు షూటింగ్ లో పాల్గొన్నట్లు వెల్లడించింది. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn