బిజినెస్ SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం చంద్రుడిపై మానవ మనుగడ కోసం ఎలన్ మస్క్ స్పేస్X సంస్థ పని చేస్తున్న విషయం తెలిసిందే. ఎథీనా నోవా సి క్లాస్ లూనార్ ల్యాండర్‌ను గురువారం M1-2 రాకెట్ అంతరిక్షంలోకి పంపింది. దీనికి ఫాల్కన్9 అని పేరు పెట్టారు. మార్చి 6న దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వనుంది. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గాల్లో ముక్కలు ముక్కలుగాపేలిపోయిన రాకెట్ || SpaceX Rocket Launch Failed || Elon Musk || RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Space X: స్పేస్ఎక్స్తో జతకట్టనున్న ఇస్రో.. ఎందుకంటే ? ఇటీవల వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. మొదటిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అంతరిక్షంలో మస్క్ మామ.. మళ్లీ ఏం చేశాడో తెలుసా? | SpaceX Starship Rocket | Elon Musk | RTV By RTV 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ చేపట్టిన స్టార్‌షిప్ ప్రయోగం మొదటిసారిగా విజయవంతమైంది. లాంచ్ప్యాడ్లో బూస్టర్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ కాగా స్పేస్‌క్రాఫ్ట్ కూడా నిర్ధేశించిన ప్రదేశానికి చేరుకుంది. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SpaceX Launch | ఎలాన్ మస్క్ మరో అద్భుతం | Elon Musk's SpaceX Makes History | RTV By RTV 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk : తొలి ట్రిలియనీర్ గా మస్క్..ఆ రేసులో అదానీ కూడా! ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలవబోతున్నారు. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ పేర్కొంది.ట్రిలియనీర్ క్లబ్లో కూడా చేరనున్నారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Spy Satellite: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. ఆకాశం నుంచి పాకిస్తాన్-చైనాలపై కన్నేసి ఉంచే గూఢచారి ఉపగ్రహాన్నిTASL సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం అమెరికాలోని మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ నుంచి అంతరిక్షానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గ్రౌండ్ స్టేషన్ బెంగళూరులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon MusK: స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండుసార్లు విఫలం.. కొత్త వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. ఇటీవల స్పెస్ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn