Radhika Apte: పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/12/17/wceCVeQBYIPwvteazMkZ.jpg)
/rtv/media/media_files/2024/12/14/A8HzLafHPHAnuQsc8AjO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
/rtv/media/media_files/2024/12/11/C0JgrCnhcQB46bD0J1L4.jpg)
/rtv/media/media_files/2024/12/10/2kfnt6NVdnztrcU6nfAO.jpg)
/rtv/media/media_files/2024/12/01/Gol153rtHK2lRKCbcR3n.jpg)
/rtv/media/media_files/2024/12/01/qDWU8OcKGRhZn0m0OrbG.jpg)
/rtv/media/media_files/2024/11/29/pJOM5KxSZWL2ZI2ixYrx.jpg)
/rtv/media/media_files/2024/11/14/Q0d8zz34Ug9SwJS62pTK.jpg)
/rtv/media/media_files/2024/10/17/2e4ePgeCWoCz31bzzhwW.jpg)