8 మంది మూడు చోట్ల...వంశీ కృష్ణ భావోద్యేగం | Vamshi Krishna Emotional Comments On SLBC Incident | RTV
ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంతో అందులో చిక్కకుపోయిన 8 మందిని కాపాడేందుకు రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉంది.
SLBC సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటకు వచ్చేసింది. వారిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది.
SLBC దోమలపెంట వద్ద టన్నెల్ లో చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తుబృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన బృందాలు ఇప్పటివరకు 7 సార్లు టన్నెల్ లో తనిఖీలు చేశాయి.
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీంలు రెస్క్యూ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్స్ మైనర్స్ను రంగంలోకి దించింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతోన్నసహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. నిపుణుల అనుభవాలను తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
SLBC టన్నల్ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన.. కానీ ఇప్పటికీ ఆచరనలోకి రాలేదు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 45km టన్నల్ నిర్మాణం అతిక్లిష్టమైంది. SLBC పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో..