గిఫ్ట్స్ ఇవ్వాలి.. | Singer Pravasthi Revealed Shocking Facts | Sunitha | MM Keeravani | Chandrabose
Singer Pravasthi Comments On Sunitha | సునీత తో గొడవ ఇదే! | Chandrabose | MM Keeravani | RTV
Sonu Nigam:ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పై రాళ్లు, సీసాలతో దాడి..!
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో జరిగిన ఇంజిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సింగర్ సోను నిగమ్ వచ్చారు. ఆ సమయంలో ఆయన మీద విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరి దాడి చేశారు
singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. ఆమె బలవన్మరణానికి కారణమేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త ప్రసాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని భర్త ప్రసాద్ చెబుతున్నారు.
suicide attempt : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన కల్పన హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. నిద్రమాత్రలు మింగి కల్పన ఆత్మహత్యయత్నం చేశారు.
Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు
హరియాణా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ మీద ఓ అమ్మాయి అత్యాచారం కేసు నమోదు చేసింది. 2023 జూలై 3న తనను వారిద్దరూ రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో రాసింది. తన స్నేహితురాలితో హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది.
స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ!
హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/03/26/enE0OEp9J9LD51Fea94T.jpg)
/rtv/media/media_files/2025/03/05/13VXfqQ2bp236aGCyYkO.jpeg)
/rtv/media/media_files/2025/03/04/YEqT0X0NnXhIlkguUPdD.webp)
/rtv/media/media_files/2025/01/15/vl4RIhRcw5GzK94t4xC9.jpg)
/rtv/media/media_files/2024/11/15/tvwfIrYJdnOKikBJZwfR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/singer-jpg.webp)