Latest News In Telugu High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే అని హైకోర్టు స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. నేడు తీర్పు వెలువరించింది. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఫ్లైట్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్..శంషాబాద్ నుంచి మరో 4 విమానాలు! శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4 కొత్త విమాన సర్వీసులను నడుపుతున్నట్లు విమానాశ్రయాధికారులు వివరించారు. ఈ సర్వీసులను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే! వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా శంషాబాద్ కు స్పెషల్ బస్ సర్వీసును ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 9 గంటలకు శంషాబాద్ కు చేరుకుంటుంది. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rangareddy: శంషాబాద్‌లో విషాదం..సెఫ్టిక్ ట్యాంక్‌లో పడి బాబు మృతి ఓ వివాహం వేడుకల్లో అపశృతి జరిగింది. తల్లిదండ్రులతో కలిసి వివాహానికి వచ్చిన ఓ బాలుడు సెఫ్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. బాబుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. By Vijaya Nimma 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ శంషాబాద్ లో భారీగా బంగారం పట్టి వేత... ఒక్క రోజే 4.48 కోట్ల విలువైన....! శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న నిందితులను అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను వేరు వేరు సందర్బాల్లో పట్టుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn