ఇంటర్నేషనల్ Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం దావోస్...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్ధిక సదస్సు. దీనికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. అయితే వీళ్ళు అక్కడకు కేవలం మీటింగ్ కోసమే వెళ్ళడం లేదు...విచ్చలవిడి శృంగారం కోసం వెళుతున్నారని చెబుతోంది డెయిలీ మెయిల్. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శృంగారంలో రెచ్చిపోవాలనుందా..అయితే ఇవి తినండి ఆహారం శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. మితంగా రెడ్ వైన్, మెంతి గింజలు, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, నైట్రేట్ ఆహారాలను తీసుకుంటే సెక్స్ సమయంలో శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitish kumar: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్! బిహార్ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn