తెలంగాణ Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క! రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: పక్కా రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారు.. కేటీఆర్‌కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్! తెలంగాణ బడ్జెట్‌పై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని, ఢిల్లీకి మూటలు కడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దీంతో పక్క రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారంటూ మంత్రి సీతక్క కౌంటర్ వేశారు. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics సర్పంచ్ ఎన్నికలు లేవ్... ! | Minister Seethakka Shocking Comments On Sarpanch Election | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: మీ కపట ప్రేమ గురించి ప్రజలకు తెలుసు: హరీష్ రావుకు సీతక్క కౌంటర్! బీఆర్ఎస్పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల అధికారంలో కోటీశ్వరులకు కొమ్ము కాసిన కపట ప్రేమికులు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు దొంగ ప్రేమ గురించి అందరికీ తెలుసని, ఇకనైనా నాటకాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్! అల్లు అర్జున్ 'పుష్ప'సినిమాపై సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: ఎందుకు భయపడుతున్నావ్ కేటీఆర్.. సీతక్క ఫైర్ జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్.. ఈ- కార్ రేస్ వ్యవహారంపై ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: ఫుడ్ పాయిజన్ ఆ పార్టీ కుట్రే.. మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు తెలంగాణలో వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర ఎవరు చేశారో త్వరలో బయటపెడతామన్నారు. ఇందులో భాగమైన ఉద్యోగులను తొలగిస్తామన్నారు. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సీతక్క | Minister Seethakka Visits Tirumala Temple | RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సీతక్క By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn