Society కేటీఆర్ పై మంత్రి సీతక్క సీరియస్.! | Seethakka Fires on KTR | Konda Surekha | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం..మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ! హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Miniter Seethakka: త్వరలో అంగన్ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ! Minister Seethakka : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Seethakka: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క సీరియస్ TG: స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. స్మితా సబర్వాల్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంగవైకల్యం కంటే బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. IAS అధికారులు బాధ్యతగా ఉండాలని చెప్పారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ! మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఎదిగిన ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bade Nagajyothi : రాసిపెట్టుకో...గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!! ములుగు ప్రజలు చాలా చైతన్య వంతులని...బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి. స్కాంల పార్టీ..కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. By Bhoomi 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn