Latest News In Telugu Telangana : ఈసారి కూడా పాత పింఛన్లే... తెలంగాణలో ప్రజలకిచ్చే పథకాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకోవడం లేదు. ఈనెల కూడా పాత పద్ధతిలోనే ప్రభుత్వ పథకాలను ఇవ్వనున్నారు. అభయహస్తం ఆరు పథకాలు ఇంకా ప్రాసెస్‌లో ఉండడం వలన ఈ నెలలో కూడా పాత పద్ధతిలో పింఛన్లు తదితర పథకాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : సొమ్మొకరిది.. సోకొకరిది | గ్రామాభివృద్ధి నిధులపై బండి సంజయ్ సెటైర్లు అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'లో భాగంగా చింతకుంట ర్యాలీలో పాల్గొన్న ఆయన.. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లు మోడీ ఇచ్చిన నిధులకు తమపేరు పెట్టుకుందని బీఆర్ఎస్ ను విమర్శించారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు: వైసీపీ ఎమ్మెల్యే హోమ్ డెలివరీ తరహాలో ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు చేరుస్తున్న వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సెంటర్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. By Vijaya Nimma 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Government Loan Schemes: మహిళలూ! వ్యాపారానికి డబ్బులు కావాలా? తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే స్కీంలు ఇవే..!! దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాంకుల ద్వారా పలు రకాల పథకాలు, లేదా లోన్స్ అందిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకాలు మంచి వ్యాపార అవకాశాలుగా ఉంటాయి. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ఆరుపథకాల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్ టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn