ఇంటర్నేషనల్ Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా! ఇంటర్వ్యూ కోసం ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో కే మెయిల్ చేశాడో యూట్యూబర్. కేవలం నాలుగు నిమిషాల్లోనే సత్య నాదెళ్ల అతనికి మెయిల్ ద్వారానే సమాధానం ఇచ్చారు. కేవలం నాలుగు నిమిషాల్లో రిప్లై రావడంతో నెటిజన్లు సత్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM మోదీతో నాదేళ్ల భేటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం సంతోషంగా ఉందని నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: సత్య నాదేళ్లతో రేవంత్ కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చ! హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ కోరారు. ఈ రోజు ఆ సంస్థ CEO సత్య నాదెళ్లను సీఎం కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft CEO Net Worth: సత్య నాదెళ్ల ఆస్తులు ఎంతో తెలుసా..? సత్య నాదెళ్ల నికర విలువ దాదాపు రూ.7,500 కోట్లు. 2023లో నాదెళ్ల జీతం 4.85 కోట్ల డాలర్లు అంటే 4 బిలియన్ల 3 కోట్ల 64 లక్షల 63 వేల 425 రూపాయలు. ఇందులో నాదెళ్ల బేసిక్ వేతనం 25 లక్షల డాలర్లు కాగా, బోనస్ 64 లక్షల డాలర్లకు పైగా ఉంది. By Lok Prakash 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt: టైమ్స్ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు! ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ఉన్నారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల విండోస్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి ఉండటంతో తన సమస్యను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లకు మెసేజ్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్‌కు తీసుకురావాలని కోరారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్.. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేశా వాఖండే స్టేడియంలో జరిగిన భారత్- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ని కేవలం అభిమానులు , ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయినట్లు తెలుస్తుంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయనే స్వయంగా రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft vs Google: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి? సత్య నాదెళ్ల (Satya nadella), సుందర్ పిచాయ్(Sunder pichay), ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్(Google) కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn