ఇంటర్నేషనల్ మానవ మెదడు కణాలతో పనిచేసే చైనా రోబో! చైనాలోని టియాంజిన్ యూనివర్శిటీ పరిశోధకులు మానవ మెదడు కణాలను పనిచేసేలా రోబోలను అభివృద్ధి చేశారు. మానవ మెదడు కణాలతో కూడిన ఈ రోబో ను బ్రెయిన్ ఆన్ చిప్ అని పిలుస్తారు.ఇది వైజ్ఞానిక ప్రపంచంలోనే గొప్ప విజయంగా చైనా పరిశోధకలు పేర్కొన్నారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Robot Dogs: రోబో కుక్కల కళ్లు చెదిరే డ్యాన్స్! ఒకప్పుడు రోబోల పేరు చెప్పగానే అడుగులో అడుగు వేసుకుంటూ కదిలే మర యంత్రాలే గుర్తొచ్చేవి.కానీ ఇక్కడ ఈ రోబోలు డ్యాన్స్ కూడా చేస్తున్నాయి.అవి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాయో తెలుసుకోండి.. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video : ఈ రోబో చిట్టికి డూప్‌లా ఉందే.. అమ్మాయిపై అక్కడ చెయ్యేసింది! సౌదీ అరేబియాకు చెందిన మొట్టమొదటి మానవరూప మగ రోబో చర్య వివాదాస్పదమైంది. ఓ మహిళా రిపోర్టర్ ను అనుచితంగా తాకిన వీడియో నెట్టింట వైరల్ మారింది. రోబోను ఈ విధంగా రూపొందించిన ప్రోగ్రామర్లను నెటిజన్లు ప్రశ్నించారు. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Musk Optimus Zen 2: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి? ఎలోన్ మస్క్.. టెస్లా నుంచి కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2'ని తీసుకువచ్చాడు. ఇది సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేయడం నుంచి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వరకూ పనులు చేస్తుంది. దీనిని టెస్లా ఫ్యాక్టరీలో ఉపయోగించనున్నారు. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మనిషి ప్రాణం తీసిన రోబో.. ఆందోళనలో శాస్త్రవేత్తలు దక్షిణ కొరియాలో రోబో ఓ వ్యక్తిని చంపేసిన సంఘటన సంచలనంగా మారింది. కూరగాయలు ప్యాక్ చేసిన బాక్స్‌లను గుర్తించాల్సిన రోబోలో సాంకేతికత లోపం తలెత్తడంతో అది మనిషిని కూడా బాక్స్గానే భావించి బలంగా పైకిలేపి బెల్డ్ పై పడేసింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి చాయ్ ఇచ్చిన రోబో..సోషల్ మీడియాలో వైరల్..! ప్రధాని నరేంద్రమోదీకి ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు. ఆనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మస్క్ మాయాజాలం.. టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తోన్న హ్యూమనాయిడ్ రోబో కు సంబంధించిన వీడియోను ఆ కంపెనీ ఎక్స్ లో పంచుకుంది. ఇందులో రోబో నమస్తే పెట్టడంతో పాటూ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn