Latest News In Telugu Kodangal Elections: కొడంగల్లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా? కొడంగల్లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..! ఎన్నికల అఫిడవిట్లో తనకు సొంతిల్లు కానీ, ఎక్కడా భూమి కానీ లేదని పేర్కొన్నారు బండి సంజయ్. అటు రేవంత్రెడ్డి ఆస్తులు ఈ ఐదేళ్లలో రూ.5కోట్లు పెరిగింది. బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి ఆస్తులు ఈ ఐదేళ్లలో 58శాతం పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే! ఎట్టకేలకు సీపీఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది. సీపీఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చిందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! TS: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో దించనున్నట్లు సమాచారం. కామారెడ్డి BC డిక్లరేషన్ సభలో ప్రకటించే అవకాశం. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: భద్రత ఇస్తారా? కోర్టుకెళ్లాలా?.. తెలంగాణ డీజీపీకి రేవంత్ వార్నింగ్! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు 6+6 భద్రత కల్పించాలని కోరారు. లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తామంటూ హెచ్చరించారు. By Shiva.K 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస: కేసీఆర్ సిద్ధాంతం చెప్పిన రేవంత్ తెలంగాణ సీఎం కేసీఆర్ ది రాచరిక ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస అన్నదే కేసీఆర్ సిద్ధాంతం అంటూ నిప్పులు చెరిగారు. By Nikhil 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గూగుల్లో కేసీఆర్, రేవంత్ పేర్లతో జోరుగా సెర్చింగ్.. ఈ ప్రశ్నలే ట్రెండింగ్! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటీజన్లు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల గురించి కూడా ఎక్కువగా శోధిస్తున్నారు. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు కేసీఆర్ అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్! కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, రేవంత్ రెడ్డి, కేటీఆర్ తో పాటు మరో 20 మందికి యాపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్ లు పంపడం చర్చనీయాంశమైంది. మీ ఐఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త! అంటూ ఆ మెసేజ్ ద్వారా హెచ్చరించింది యాపిల్. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn