ఇంటర్నేషనల్ Reliance : ఆపిల్‌ను వెనుకకు నెట్టి..వరల్డ్ టాప్ 2లో రిలయన్స్ భారత అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది రియలన్స్ ఇండస్ట్రీస్. కాగా ఫ్యూచర్ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్‌లో రిలయన్స్ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యాపిల్, నైక్ వంటి దిగ్గజ కంపెనీలను వెనుకకు నెట్టి టాప్ 2లో నిలిచింది. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్! హైదరాబాద్ షేక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల అంతా వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న డీమార్ట్, ట్రెండ్స్ రిలయన్స్‌కు స్టోర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. By Archana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి జియో ఐపీఓలను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కొత్త యాప్‌ను లాంఛ్ చేసిన రిలయన్స్.. దీని ఫీచర్లు ఏంటంటే? రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. జియోఫైనాన్స్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపు, యూపీఐ లావాదేవీలు సురక్షితంగా జరపవచ్చని తెలిపింది. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌లో దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అంబానీకి షాక్.. పతనమవుతున్న రిలయన్స్ పవర్ షేర్లు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. రికార్డు స్థాయికి దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ షేర్లు ఈరోజు 4.33 శాతం తగ్గి రూ.44.35 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో వరదబాధితులకు రిలయన్స్ భారీ సాయం తెలంగాణలో వరదబాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ సాయం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫౌండేషన్ సభ్యులు ఈ మేరకు చెక్కును అందించారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్ ను రేవంత్ అభినందించారు. By Nikhil 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ambani Wedding : గ్రాండ్ గా అనంత్ - రాధికా హల్దీ వేడుకలు.. బాలీవుడ్ సెలెబ్రెటీల సందడి..! అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిన్న సాయంత్రం అనంత్- రాధికా హల్దీ వేడుకను నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలు, ప్రముఖులు సందడి చేశారు. By Archana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్.. జియో ప్లాట్‌ఫారమ్‌కు గ్రీన్ సిగ్నల్! ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది. By srinivas 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn