బిజినెస్ Reliance Walt Disney Deal : వాల్ట్ డిస్నీ బిజినెస్ కొనేసిన రిలయన్స్.. వివరాలివే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో అడుగులు వేస్తోంది. ఇందుకోసం అమెరికన్ మీడియా కంపెనీ వాల్ట్ డిస్నీ భారతీయ వ్యాపారాన్ని కొనేందుకు రెడీ అయిపొయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ డీల్ పూర్తి కావచ్చు By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Cap : ఆ మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.. టాప్ లో ఆ కంపెనీ! స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య గత వారంలో దేశంలోని టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ లో భారీ సవరణలు జరిగాయి. వీటిలో మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. 7 కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. పెరిగిన వాటిలో రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ సబ్స్క్రిప్షన్ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే.. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో.. జియో టీవీ ప్రీమియం పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఒకేసారి 14 ఓటీటీలను సింగిల్ ప్లాన్ లో వినియోగించుకునేలా ఈ జియో టీవీ ప్రీమియం ఉపయోగపడనుంది.ఈ నెల 16 తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. By Archana 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!! రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. జియో నుంచి త్వరలోనే కొత్త డివైస్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రేపు (ఆగస్టు 28) సోమవారం జరగనున్న కంపెనీ వార్షిక సదస్సుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దీనికి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డివైస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn