ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-15T185036.108-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mukesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/agm-2023-jpg.webp)