లైఫ్ స్టైల్ Reels: రీల్స్ చూసే అలవాటు ఉంటే ఈ వ్యాధి ఉన్నట్టే సోషల్ మీడియాలో ప్రజలు ఎప్పుడూ యూట్యూబ్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలు రాత్రంతా గంటల తరబడి రీల్స్ చూస్తూనే ఉంటారు. ఇది వారి కళ్లకు, ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుందని అంటున్నారు. By Vijaya Nimma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Reels Stunt: రీల్స్ కోసం స్టంట్.. రైలు నుంచి జారిపడిన యువతి! చైనాకి చెందిన ఓ యువతి శ్రీలంకలో రైలులో ప్రయాణిస్తూ రీల్ కోసం స్టంట్ చేసింది. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగిలి ట్రైన్ నుంచి కింద జారిపడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను రక్షించగా.. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. By Kusuma 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రాణాల మీదికి వచ్చిన పిల్లల రీల్స్ మోజు By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మరో వివాదంలో కౌశిక్ రెడ్డి | Padi Kaushik Reddy Reels Controversy | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: రీల్స్ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్ గురించి సెంట్రల్ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hyderabad: రీల్స్ కోసం బైక్‌పై స్టంట్స్.. స్పాట్లోనే యువకుడు మృతి హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌లో ఇద్దరు యువకులు రీల్స్ చేసేందుకు KTM బైక్‌పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat: రీల్స్ పిచ్చి..కార్లతో సముద్రంలోకి.. ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: రీల్స్ మోజులో పడి యవతి పిచ్చి స్టంట్.. సోషల్ మీడియాలో రీల్స్ మోజులో ఓ యువతి ఒక పిచ్చి స్టంట్ చేసింది. ఓ ఎత్తైన భవనం నుంచి ఆమె కిందకి వేలాడుతూ కనిపించింది. మరో యువకుడు పైనుంచి తన చేయిని పట్టుకున్నాడు. కొంచెం పట్టు తప్పిన ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవి. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media : రీల్స్ మోజులో ఎంతకైనా తెగిస్తున్న యువత.. షాప్ కీపర్ ముందు బట్టలు విప్పడానికి ప్రయత్నించిన మహిళ ఈరోజుల్లో యువత సోషల్ మీడియా కోసమే బతుకుతున్నట్టు అయిపోతున్నారు. ఇవి చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువతి షాక్ కీపర్ ముందే బట్టలు మార్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈవీడియో మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: రీల్స్ చేస్తుండగా మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన బైకర్.. వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రీల్ చేస్తుడంగా.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆమె మెడలోనుంచి మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి.. కర్ణాటకలోని గడగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. రీల్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లేదా షార్ట్ వీడియోలను నేరుగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పటివరకూ లేదు. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ డౌన్లోడ్ చేయడం కోసం ఒక ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఈజీగా రీల్స్ డౌన్లోడ్ అవుతాయి By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కొంపముంచిన రీల్ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు.. సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn