Reels Stunt: రీల్స్ కోసం స్టంట్.. రైలు నుంచి జారిపడిన యువతి!
చైనాకి చెందిన ఓ యువతి శ్రీలంకలో రైలులో ప్రయాణిస్తూ రీల్ కోసం స్టంట్ చేసింది. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగిలి ట్రైన్ నుంచి కింద జారిపడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను రక్షించగా.. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది.
/rtv/media/media_files/2025/03/09/socialmediareels9-809022.jpeg)
/rtv/media/media_files/2024/12/12/sligQqCMWDp5LfldsGAQ.jpg)
/rtv/media/media_library/vi/UWOpwSjUY64/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T174943.731.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-102.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-104.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-20T213032.955.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BIKE-jpg.webp)