ఇంటర్నేషనల్ Houthis attack: అమెరికాపై మోతీల వరుస దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్ అమెరికా, హౌతీల మధ్య వార్ ముదురుతున్నది. అమెరికన్ వార్ షిప్‌పై హౌతీలు దాడి చేసినట్లు సోమవారం ప్రకటించారు. USS హ్యారీ ట్రూమన్ నౌకతో పాటు US యుద్ధ నౌకలపై 18 మిస్సైల్స్‌తో దాడులు చేశామని హౌతీలు తెలిపారు. అమెరికపై ప్రతీకారం తీర్చుకుంటామన్న హౌతీలు. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక హౌతీ తిరుగుబాటు దారులు ఎర్రసముద్రంలో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆపాలంటూ చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తమకు ఏదైనా హానీ జరిగితే.. టెహ్రాన్‌తో వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పాలని ఇరాన్‌కు ఆదేశించినట్లు సమాచారం. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-Yemen: హౌతీలపై అమెరికా దాడులు మరింత తీవ్రతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న హౌతీ రెబెల్స్ మీద అమెరికా ప్రతి దాడులు చేస్తోంది. ఈరోజు అమెరికా మరోసారి భారీ దాడులకు పాల్పడింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Red Sea Crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. ధరల పోటు తప్పదా? ఎర్ర సముద్రంలో కార్గో షిప్పుల హైజాక్.. బెదిరింపుల మధ్య ఎగుమతులు క్లిష్టంగా మారాయి. ఈ ప్రభావంతో భారత్ తన మొత్తం ఎగుమతుల్లో రూ. 2.50 లక్షల కోట్ల మేర తగ్గుదలని చూడవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉందనీ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn