క్రైం Sangareddy : తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. ! సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి.. హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్ AP: పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పవన కళ్యాణ్ స్పందించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిద్దిపేటలో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పంటించి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై సాఫ్ట్వేర్ సంస్థ యజమాని నవీన్ కుమార్ అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. అతని నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video : మొక్కజొన్న తోటలో డ్రోన్ల చక్కర్లు...అత్యాచార నిందితుడి కోసం గాలింపు..!! అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం డ్రోన్స్ సాయం తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో మొక్కజొన్న చేనులో దాక్కున్నాడు. 15ఎకరాలు 6 అడుగుల ఎత్తులో ఉన్న చేనులో దుండగుడిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని ఆరు సంవత్సరాలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 142 మంది విద్యార్థినులు అతను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn