నేషనల్ Alert : రేపు పెంట్రోల్ పంపులు బంద్..!! దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. రాజస్థాన్లో మాత్రం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan Politics: ఎన్నికల వేళ..కాంగ్రెస్కు గట్టి దెబ్బ..ఆ పార్టీని వీడిన ముఖ్య నేతలు! ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. By Bhavana 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: 'ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు'.. ఉదయనిధిపై అమిత్ షా ఫైర్.. ఓరాజస్థాన్లోని దుంగార్పూర్లో బీజేపీ 'పరివర్తన్ సంకల్ప్ యాత్ర'లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్బంగా ప్రసంగించిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గత రెండు రోజులుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని, కేవలం టు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారన్నారు. By Shiva.K 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.... ఆరుగురి మృతి...! Rajasthan At least six dead several injured after truck rams into jeep in Dausa / రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.... ఆరుగురి మృతి...! By G Ramu 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashok Gehlot : కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు గహ్లోట్ క్లాస్ రాజస్థాన్ లోని కోటాలో ఈమధ్యకాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారికి క్లాస్ పీకారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు కమిటీ వేయాలని సీఎం గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇదే..!! గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ స్ట్రైక్ రేట్ వందశాతం నమోదు అయ్యింది. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn