Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి
రాజస్థాన్‌లో అంబులెన్స్ తలుపులు ఓపెన్ కాకపోవడంతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ 15 నిమిషాల పాటు డోర్లు ఓపెన్ కాకపోవడం వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
/rtv/media/media_files/2025/01/23/klhGMEBhDbN7aiXPjYjF.jpg)
/rtv/media/media_files/2025/01/22/BI8C3Bb2fB1LQefBgdxS.jpg)
/rtv/media/media_files/2025/01/19/R9nQwVIDkLvbayc2zSHB.jpg)
/rtv/media/media_files/2025/01/13/Yse0uQIm3omBJXiVZw48.jpg)
/rtv/media/media_files/2025/01/12/cuNibbZDZKWevJhB5Qsm.jpg)
/rtv/media/media_files/2025/01/02/WePFLMnjbIbgsFF1IaPm.jpg)
/rtv/media/media_files/2024/12/25/eOTA1QuFYuKhU7lZPyPH.jpg)
/rtv/media/media_files/ihTm5jA9Q7drRttnoe8D.jpg)
/rtv/media/media_files/2024/11/20/tFe4J2ZBtUopDCOyto5r.jpg)