ఇంటర్నేషనల్ ప్రపంచంలో అత్యంత సంపన్న ముస్లిం దేశం ఏదో తెలుసా? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, ఈ దేశాలు ధనిక ముస్లిం దేశాల జాబితాలో వెనుకబడి ఉన్నాయి.ఖతార్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ముస్లిం దేశంలో ఒకటిగా ఉంది.1.7 మిలియన్ల జనాభాతో, ఖతార్ 2011లో తలసరి GDP USD 88,919 మిలియన్లుగా ఉంది. By Durga Rao 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air Turbulence : ఎయిర్ టర్బులెన్స్ బారినపడిన మరో విమానం.. ఈసారి ఏదంటే! తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులైన్స్ కు గురైంది. దోహా(ఖతార్ ) నుంచి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వెళ్తున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం మార్గమధ్యంలో టర్కీ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్.. భారత్ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు! ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను ఖతార్ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్ కి తిరిగి వచ్చారు.మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn