స్పోర్ట్స్ Teamindia: టీమిండియాకు భారీ క్యాష్ ప్రైజ్.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఛాంపియన్స్‌కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy 2025: ఓర్నీ.. ఫైనల్లో గెలిచిన జట్టుకు ఇంత ప్రైజ్ మనీనా! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ కింద రూ.19.5 కోట్లు ఐసీసీ ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ.9.78 కోట్లు ఇస్తారు. సెమీసీలో ఓడిపోయిన జట్టులకు రూ. 4.89 కోట్లు లభిస్తుంది. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చెస్ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకున్న దొమ్మరాజు గుకేశ్ ప్రైజ్ మనీకి భారీగా గండి పడింది. ఈ విజయంతో గుకేశ్‌కు 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. అయితే అందులో రూ.4.67 కోట్లు పన్ను రూపంలో కట్ అవుతుంది. By K Mohan 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్ టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI Prize Money: నువ్వు గొప్పోడివి సామీ.. రాహుల్ ద్రావిడ్ ఆ నిర్ణయంపై ప్రశంసల వర్షం! టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీనిని టీమ్ సభ్యులు, కోచింగ్ సిబ్బంది అందరూ పంచుకోవాలి. అయితే, ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తన ప్రైజ్ మనీలో సగం అంటే 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn