Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్‌లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు . వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు.
MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
Saif Ali Khan: సైఫ్ దాడి సీన్ ను రీక్రియేట్ చేసిన పోలీసులు..ఏసీ కండక్టర్ నుంచి..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతనిని విచారిస్తున్నారు. ఇందులో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. అతనిని సైఫ్ ఇంటికి తీసుకెళ్ళి సీన్ రీ క్రియట్ చేశారు పోలీసులు.
భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ , కొబ్రా సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది
BIG BREAKING: పాడి కౌశిక్ రెడ్డికి మరో షాకిచ్చిన పోలీసులు!
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రేపు విచారణకు రావాలని మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే.. కరీంనగర్ కోర్టుకు తాను హాజరుకావాల్సి ఉందని.. 17న విచారణకు వస్తానని కౌశిక్ రెడ్డి పోలీసులకు తెలిపారు.
Delhi: 400 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలో 400లకు పైగా విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది 12వ తరగతి విద్యార్థి తండ్రి ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
Maoist: దండకారణ్యంలో హై టెన్షన్.. హిడ్మాను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
ఛత్తీష్‌గఢ్ దండకారణ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిగ్ టాస్క్‌గా మారిన మావోయిస్టు కీలక నేత హిడ్మా జాడను పోలీసులు కనిపెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 2వేల మంది బలగాలు హిడ్మా క్యాంపును చుట్టిముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!
మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం.
/rtv/media/media_files/2025/01/25/OyZK5HYUjws5F3jpCJYT.jpg)
/rtv/media/media_files/2025/01/29/m7Fmc1H1H1pxXc6MXzyJ.jpg)
/rtv/media/media_files/2025/01/25/mFzH8strvFgF1AncHdZ6.jpg)
/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
/rtv/media/media_files/2025/01/21/f0NIbUL9NxiP71kmgTFf.jpg)
/rtv/media/media_files/2025/01/15/GQEdJgsqgZNoRaSZBiTK.jpg)
/rtv/media/media_files/2025/01/15/UBlb249LE3T21rAn00ce.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
/rtv/media/media_files/2025/01/06/AuMPlV7vxPq7UhpXmNqC.jpg)