కలిసి పనిచేద్దాం ఫ్రెండ్.. ట్రంప్‌కు మోదీ విషెస్!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలకు ప్రయోజనాల కోసం మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మైడియర్ ఫ్రెండ్ హిస్టారికల్ విజయాన్ని అభినందించారు.
PM Modi: 65 లక్షల మందికి పైగా ఆస్తి కార్డుల పంపిణీ చేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా ఈ కార్డులు అందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీ అమలు చేయాలని కోరారు. రాయితీ వల్ల పడే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలన్నారు.
పసుపు బోర్డు పసుపు రైతుల కోసం కాదు...! | Dharmapuri Arvind Shocking Comments On Turmeric Board | RTV
PM Modi: మిషన్ మౌసంను ప్రారంభించిన ప్రధాని మోదీ..
భారత వాతావరణ శాఖ (IMD) 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మిషన్ మౌసం' ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని కూడా విడుదల చేశారు.
Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించింది.కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఉన్నారు.
/rtv/media/media_files/2025/01/26/zqgwZIPoiJYn4wE0trBQ.jpg)
/rtv/media/media_files/2025/01/20/yNT3gbQdMLPBJZQDwViz.jpg)
/rtv/media/media_files/2025/01/18/bHPVlN2SihpJCNpbidm6.jpg)
/rtv/media/media_files/2025/01/17/TJnVuO2ZtINtE9oxNNbr.jpg)
/rtv/media/media_files/2025/01/14/PK73FOcb1BWgrbw08Wg6.jpg)
/rtv/media/media_files/2025/01/14/Y4Tb3bLy8oBSxVXeF08c.jpg)
/rtv/media/media_files/2025/01/14/TmK6EAOfHypSivlOArbb.jpg)