/rtv/media/media_files/2025/01/26/indonesia-president-modi.jpeg)
దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు వచ్చారు.
/rtv/media/media_files/2025/01/26/FUCalUF7G3TULubsADfY.jpeg)
ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు.
/rtv/media/media_files/2025/01/26/XaZ4XNIBYcgof66Wot5U.jpeg)
అనంతరం వారు భారతదేశం-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించారు.
/rtv/media/media_files/2025/01/26/XRgP0qCPC6fRYa56bulr.jpeg)
76వ రిపబ్లిక్ డే వేడుకలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా జరుపుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జెండా ఎగురవేశారు.
/rtv/media/media_files/2025/01/26/1ESg0aVjfYNkyt0CqNq7.jpeg)
అనంతరం తన సతీమణి భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వేడుకల్లో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/01/26/republic-day-celebrations-revanth.jpeg)
అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 76వ రిపబ్లిక్ డే వేడుకలను క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు.
/rtv/media/media_files/2025/01/26/republic-day-celebrations-revanth-reddy.jpeg)
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.