ఆంధ్రప్రదేశ్ AP News: బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు! మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సీఎం చంద్రబాబుతో పవన్ కీలక భేటీ.. అన్న పదవికోసమేనంటూ! సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులు, మోదీని ఆహ్వానించే అంశం గురించి డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు! జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎక్కువ శాతం ఓట్ల వచ్చిన వారికి ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ కేవలం జర్మనీలోనే ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చని సెటైర్లు వేశారు పవన్. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్! మిర్చి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ మోసం చేశారు.. మీరైనా మాట నిలబెట్టుకోండి చంద్రబాబు: షర్మిల డిమాండ్! ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ కోసం కేటాయించి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని అన్నారు. జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదన్నారు. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ U19 Womens T20 World Cup: భారత మహిళల జట్టుపై చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రశంసల వర్షం..! అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా ఆడారన్నారు. అంతేకాకుండా మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఏయ్ కూర్చో.. రాయచోటి సభలో చంద్రబాబు సీరియస్.. వీడియో వైరల్! ఏపీ సీఎం చంద్రబాబుకు అన్నమయ్య జిల్లాలో నిరసన సెగ తగిలింది. రాయచోటి నియోజకవర్గంలోని ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా కొందరు యువకులు నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలన్నారు. దీంతో ఆ యువకులపై చంద్రబాబు మండిపడ్డారు. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు | Mepma RP |CM Chandra babu |RTV By RTV 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు వచ్చారు. అనంతరం జరిగిన వేడుకలను వీక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ సైతం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn