Society డిప్యూటీ సీఎంగా ఏం పీకుతున్నావ్! | Natti Kumar About AP Deputy CM Post | Pawan Kalyan | Lokesh | RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: వారసత్వం వల్ల ఏమీ అవదు..సీఎం చంద్రబాబు రాజకీయం, వ్యాపారం, సినిమాలు...ఏదైనా వారసత్వం వల్ల ఏమీ జరగదు. మహా అయితే అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడం అనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. దావోస్ పర్యటనలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు. By Manogna alamuru 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: పెట్టుబడులకు ఆంధ్రా సూపర్..చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సాధించి ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్ యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు. By Manogna alamuru 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Stampede: తప్పు జరిగింది.. క్షమించండి: తిరుపతిలో పవన్ ఎమోషనల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఆవేదన చెందారు. తప్పు జరిగింది.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని తెలిపారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. టీటీడీ, ఇంత మంది సిబ్బంది ఉన్నా ఈ ఘటన జరగటం బాధాకరం అని చెప్పుకొచ్చారు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్! ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసి తరువాత ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Chief Secretary: నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు! ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రేసులో సాయిప్రసాద్, విజయానంద్ పేర్లు వినిపించాయి. కానీ సీఎం చంద్రబాబు విజయానంద్ నియమకాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. By Seetha Ram 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn