ఇంటర్నేషనల్ PM Modi: ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. మారిషన్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ దేశం తమ అత్యున్నత పురస్కారమైన ''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్''తో సత్కరించింది. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం ప్రధాని మోదీ 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఇండియా సహకారంతో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics టీ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల.. ? | Telangana BJP President Incharge Etela Rajender | PM Modi | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Womens Day 2025: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఈరోజు మహిళలే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెసైన ఉమెన్ అచీవర్స్ మోదీ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం 2020లో కూడా మోదీ ఇలానే చేశారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ఆ స్కీమ్‌కు రూ.32లక్షల కోట్లు ఇచ్చాం : ప్రధాని మోదీ సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు 'ముద్రా' యోజన పథకం కింద రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. సున్నా సీట్లు వచ్చినవాళ్లకి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్కించలేరని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kamal Haasan: హిందీ, హిందుమతమే వాళ్ల టార్గెట్.. మోదీ ప్రభుత్వంపై కమల్ సంచలన కామెంట్స్! దక్షిణాదిపై హిందీని, దేశంలో హిందూ మతాన్ని వ్యాప్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనేవి దేశానికి రెండు కళ్ళు. వీటితోనే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడున్న జంతువులను వీక్షించారు. అలాగే చిరుత, సింహం పిల్లలకు పాలు పట్టించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ World Wildlife Day: గుజరాత్లో అడవిబాట పట్టిన ప్రధాని మోదీ.. ఎందుకంటే? ప్రధాని మోడీ సోమవారం గుజరాత్ జునాగఢ్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం బాటపట్టారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కొందరు మంత్రులు, అటవీ శాఖ అధికారులతో కలిసి మోదీ జీప్ సఫారీ చేశారు. వైల్డ్‌లైఫ్ ఆవశ్యకత గురించి ఆయన Xలో పోస్ట్ చేశారు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn