Trump Makes A Phone Call To Modi | మోడీ సాయం కోరిన ట్రంప్.. | US-Iran Ceasefire | PM Modi | RTV
Trump Sensational Phone Call To PM Modi | అన్నా యుద్ధం ఆపు..! | Iran US Ceasefire | PM Modi | RTV
Ambedkar jayanthi: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. మల్లికార్జున్ ఖర్గేతో ముచ్చట్లు.. VIDEO
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణలోని 'ప్రేరణా స్థల్' వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు.
Revanth Reddy: రెండింటికి ముడిపెట్టడం సరికాదు.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!
మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. ప్రధాని మోడీకి ఆయన ఓ లేఖ రాశారు. మహిళా బిల్లు అమలు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంతో అన్యాయం జరుగుతుందని, ఈ రెండింటినీ వేర్వేరు అంశాలుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు.
BREAKING: గుడ్‌న్యూస్.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్రం సంచలన ప్రకటన
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తగినంత 'బఫర్ స్టాక్' (నిల్వలు) అందుబాటులో ఉన్నట్లు భరోసా ఇచ్చింది. అలాగే గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది.
PM Modi: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ వీటిపై కీలక ప్రకటన చేశారు.
INS Tharagiri In Action | పాక్-చైనాకు చుక్కలే..! | Xi Jinping | Shehbaz Sharif | PM Modi | RTV
PM Modi: దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయా ?.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ
కేరళలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వాదనలు అవాస్తమని తేల్చిచెప్పారు.
/rtv/media/media_files/2026/04/17/rahul-gandhi-2026-04-17-16-34-28.jpg)
/rtv/media/media_files/2026/04/14/pm-modi-pays-tributes-to-babasaheb-ambedkar-at-parliament-premises-2026-04-14-10-17-06.jpg)
/rtv/media/media_files/2025/03/17/OfDQRKbLopx1oK5EM5fj.jpeg)
/rtv/media/media_files/2026/04/06/lpg-2026-04-06-18-59-57.jpg)
/rtv/media/media_files/2026/04/06/modi-2026-04-06-16-39-45.jpg)
/rtv/media/media_files/2026/04/04/pm-modi-2026-04-04-20-07-35.jpg)