Latest News In Telugu Sonia Gandhi on Modi: మోదీ నైతికంగా ఓడిపోయారు.. ప్రధానిపై విరుచుకుపడిన సోనియాగాంధీ ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బులోడ్జర్లు నడుపుతున్నారని ఆరోపించారు. నీట్‌పై మౌనంగా ఎందుకున్నారంటూ ప్రధాని మోదీని సోనియా గాంధీ నిలదీశారు. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలికరించి మాట్లాడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. అలాగే నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: లోక్‌సభలో అరుదైన దృశ్యం.. మోదీ-రాహుల్ షేక్ హ్యాండ్ లోక్‌సభలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపికైన సందర్భంగా ఆయనను కూర్చీలో కూర్చోబెట్టే సందర్భంగా వీళ్లద్దరూ ఒకేచోటుకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా 18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్ పై ఆయన గెలుపొందారు. ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : వచ్చే నెలలో రష్యాకు మోదీ? ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamatha Benarji: జల ఒప్పందానికి ఒప్పుకోము..ప్రధాని మోదీతో మమతాబెనర్జీ భారత్-బంగ్లాదేశ్ మధ్య జల ఒప్పందానికి తాము ఏ మాత్రం ఒప్పుకోమని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దదీని గురించి చర్చల జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మమతా మండిపడ్డారు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాజ్యాంగంపై దాడిని అనుమతించం: రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలి 15 రోజుల్లోనే పరీక్ష పేపర్ల వివాదాలు, రైల్వే ప్రమాదాలు ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu International Yoga Day : యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ.. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం యోగా..భారతీయుల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. శరీర సౌష్టవంతో పాటూ ఆోగ్యాన్ని కూడా ఇచ్చే యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతీ ఒక్కరు దీన్ని జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు.యోగాకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే దీనికి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn