బిజినెస్ PM Kisan Samman Nidhi : రైతులకు అదిరిపోయే వార్త...బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!! రైతులకు శుభవార్త. త్వరలోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఏ డబ్బులు..ఎంత వస్తున్నాయి? అని ఆలోచిస్తున్నారా?అయితే ఈ విషయం తెలుసుకునేందుకు కచ్చితంగా ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్! మధ్యంతర బడ్జెట్లో పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే? ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..? ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దేశంలోని మహిళా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను రూ.12 వేలకు పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Funds: రైతులకు పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు అప్పుడే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటివరకూ 15 విడతలు విడుదల చేశారు. ఇక 16వ విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: రైతులు ఇదొక్కటి చేస్తే చాలు..ఖాతాల్లోకి ఏడాదికి 36వేలు జమ..పూర్తి వివరాలివే..!! పీఎంకిసాన్ మన్ ధన్ పథకం ద్వారా రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకునే స్కీం. రైతులు వృద్ధాప్యంలో ప్రతీ నెలా రూ. 3వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయస్సున్న రైతులు, 2హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan Alert : రైతులకు అలర్ట్...15వ విడత డబ్బు జమకాలేదా? డబ్బు వచ్చేస్తోంది..చెక్ చేసుకోండి..!! పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు ప్రతీ రైతూ పొందాల్సిందే. అప్పుడు ఆ పథానికి ఒక అర్థం ఉంటుంది. అయితే తాజాగా 15వ విడత డబ్బు 2.4లక్షల మంది రైతుల అకౌంట్లో జమ కాలేదు. కొత్త అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే డబ్బు జమ అవుతుందని ఆన్ లైన్లో చెక్ చేసుకోవాలి. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: అన్నదాతలకు గుడ్ న్యూస్...అకౌంట్లోకి రూ. 12వేలు..!! రైతులకు శుభవార్త. బ్యాంక్ అకౌంట్లోకి రూ. 12వేలు జమ కానున్నాయి. ఏటా ఈ ప్రయోజనం లభించనుంది. By Bhoomi 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల రాలేదా? అయితే ఇలా ఫిర్యాదు చేయండి..!! ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడద నిధులను బుధవారం విడుదల చేసింది కేంద్రం. అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేసింది. మీకు డబ్బులు జమకానట్లయితే... [email protected]. లేదా [email protected] వెబ్సైట్ల ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn