Latest News In Telugu PM Kisan: అకౌంట్లో డబ్బులు పడాలంటే.. ఇది తప్పనిసరి! పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GOOD NEWS.. ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 7న రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటనలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big Breaking: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.8 వేల సాయం? ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గుడ్న్యూస్.. 8.5 కోట్లమంది రైతులకు మోదీ కానుక...నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ..!! రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn