క్రైం Revanth Reddy: వెలుగులోకి ప్రణీత్ రావు వాట్సాప్ చాట్..రేవంత్ పైనే ఫోకస్ అంతా! తెలంగాణ లో ఫోన్ ట్యాపిగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ నేత 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్.. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్! ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పీఎస్‌లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ex DSP Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn