క్రైం Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష! ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya Ram Mandir: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!! అయోధ్య రాముడి మహాప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఖాదీ ఆర్గానిక్స్.కామ్ వెబ్ సైట్ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. మీరు ఇంట్లోనే కూర్చుండి ఈ వెబ్ సైట్లో మహాప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ మహాప్రసాదానికి రూ. 50చెల్లిస్తే సరిపోతుంది. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జేఎన్టీయూలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆహ్వానం.. పూర్తి అర్హతలివే హైదరాబాద్‌లోని జేఎన్ టీయూ తమ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్‌కు సంబంధించి నవంబర్ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోవాలి. By srinivas 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు! భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సెక్టార్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె వివరించారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn