సినిమా 'దేవర 2' లో ఆ బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారా? కొరటాల పెద్ద ప్లానే వేశాడు కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో ‘దేవర2’ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు. పార్ట్- 2 లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. ఇది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. ఇందులో రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అందులో నిజం లేదంటూ 'దేవర' కలెక్షన్స్ పై 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న 'దేవర'కు అత్యధిక గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచేనని, మేం అయితే ఒరిజినల్ నంబర్స్ మాత్రమే తెలియజేశామని అన్నారు. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' పార్ట్-3 కూడా ఉందా? కొరటాల శివ ఏం చెప్పాడంటే? కొరటాల శివ తాజాగా ఓ చిట్ చాట్ సెషన్ లో 'దేవర' పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చారు. 'దేవర' చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఇందులో వచ్చే క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయని చెబుతూ పార్ట్- 3 లేదని కన్ఫర్మ్ చేశారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' లో మీరు చూసింది 10 శాతమే.. అసలు కథ పార్ట్2 లోనే : కొరటాల శివ కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్ట్-1 లో మీరు చూసింది 10 శాతమే. రెండో భాగంలో 100 శాతం చూస్తారు. కథలో అసలు మలుపు పార్ట్ 2లోనే ఉంది. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుంది. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నానని అన్నారు. By Anil Kumar 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్లాప్ తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ.. ఇదిగో ప్రూఫ్ ప్లాప్‌తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అనే విషయాన్ని ఫ్యాన్స్ నెట్టింట హైలైట్ చేస్తున్నారు. ఆచార్య ప్లాప్‌తో ఉన్న కొరటాల శివకు 'దేవర' తో హిట్ ఇచ్చాడని గతంలోనూ పూరీ జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్, బాబీ విషయంలోనూ ఇదే రిపీటైందని అంటున్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' పార్ట్-2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆనందంలో ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్ 2 గురించి మాట్లాడారు. దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి. ఆల్రెడీ రెండు సీన్స్ కూడా షూట్ చేశాం. 'దేవర 2' పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుందని అన్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజేంద్రప్రసాద్‌కు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి.. పోస్ట్ వైరల్ రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సానుభూతి తెలిపారు. "రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం విషాదకరం." అని ఎన్టీఆర్, ''శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది."అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' హిట్టు బొమ్మ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్, తారక్ చెప్పిందే నిజమైంది 'దేవర' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తాజాగా ఈ మూవీ 396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. By Anil Kumar 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn