/rtv/media/media_files/2025/01/18/GUwqvutRdusjtB2uiR5M.jpg)
ntr ghat
NTR Death Anniversary: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29 వర్థంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు నివాళులు తెలుపుతున్నారు. మనవళ్ళు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. అనంతరం నటుడిగా, నాయకుడిగా రామారావు చేసిన చేసిన సేవల గురించి గుర్తుచేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు వాళి అర్పించారు. అలాగే ఆయన వర్థంతి సందర్భంగా ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!
నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు.#NTR #NTRVardhanti #JrNTR #KalyanRam #NTRGhatt #TeluguPeople #TeluguNews #NTRLivesOn pic.twitter.com/2BqhULyE0A
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) January 18, 2025
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
తాతను స్మరించుకున్న ఎన్టీఆర్ (NTR Death Anniversary)
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద కాసేపు కూర్చొని తమ తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు.
.@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025
Also Read: Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!
Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!