సినిమా NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి! నేడు సర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna Vs NTR: ఎన్టీయార్ ఫ్యామిలీలో మళ్ళీ బయటపడ్డ విభేదాలు నందమూరి కుటుంబంలో గొడవలు మరోసారి బహిర్గతం అయ్యాయి. కొంతకాలంగా దూరదూరంగా ఉంటున్నారు బాలకృష్ణ, జూ.ఎన్టీయార్. వాళ్ళిద్దరి మధ్యా విభేదాలున్నాయన్న విషయం కూడా బయటకు వచ్చింది.ఇవాళ ఎన్టీయార్ వర్ధంతి సందర్బంగా ఇది మరొకసారి బయటపడింది. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn