క్రైం ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఎన్టీఆర్ జిల్లాలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Japan Release: జపాన్‌లో కూడా మన డామినేషనే.. కిక్కు రా..!! ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో కొరటాల శివ తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఇప్పుడు జపాన్ రెలీజ్ కు సిద్ధమైంది. జపాన్ లో మార్చి 28న దేవర గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అనిరుద్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. By Lok Prakash 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా WAR 2: వార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. తారక్ ఫ్యాన్స్ కి పండగే! వార్2 రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు మేకర్స్. తాజాగా మూవీ గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న వార్2 థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అని ట్వీట్ చేశారు. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Junior NTR: ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి చెందాడు. గత ఏడాది నుంచి బోన్ మ్యారో సమస్యతో బాధపడుతున్నకౌశిక్ జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అది ఫెయిల్యూర్ కావడంతో చివరిసారిగా ఎన్టీఆర్‌ను చూడకుండానే మృతి చెందాడు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR 31: ఏపీలో ప్రశాంత్ నీల్ మూవీ యూనిట్.. ఆ బీచ్‌లో NTR సినిమా షూటింగ్! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్31’ మూవీ సిద్ధమైంది. ఈ మూవీ లోకేషన్ల కోసం దర్శకుడు నీల్ పలు ప్రాంతాలు పరిశీలిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ బీచ్‌లోని లోకేషన్లను పరిశీలించాడు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12: నాగవంశీ ప్లాన్ అదిరింది.. విజయ్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్! విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ed Sheeran: NTR రేంజ్ వేరే లెవెల్.. కాన్సర్ట్ లో 'చుట్టమల్లే' సాంగ్ పాడిన బ్రిటీష్ పాప్ సింగర్.. వీడియో వైరల్ బ్రిటీష్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎడ్ షిరీన్ నోట కూడా ఎన్టీఆర్ 'చుట్టమల్లే' సాంగ్ వినిపించడం నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన కాన్సర్ట్ లో భారతీయ గాయని శిల్పా రావుతో కలిసి ఎడ్ షిరీన్ 'చుట్టమల్లే' సాంగ్ పాడారు. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి! నేడు సర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆంధ్రాకు పోండి . | Prof. Gali Vinod Kumar Hot Comments On Tollywood | Chiranjeevi | Balakrishna |RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn