Coolie vs War 2: ‘కూలీ’ యూఎస్ ప్రీ-సేల్స్ ఊచకోత!! ఇదిరా అరాచకం అంటే..
ఆగస్టు 14న విడుదల కానున్న రజనీకాంత్ ‘కూలీ’ అమెరికాలో ప్రీమియర్ షోస్‌లో $1 మిలియన్ వసూలు దిశగా దూసుకెళ్తోంది. హృతిక్-ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రీ సేల్స్‌లో ‘కూలీ’తో పోల్చితే కాస్త వెనకపడింది. దీంతో ‘కూలీ’ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
War 2: హృతిక్, ఎన్టీఆర్ 'వార్ 2' ముగిసింది.. సెట్ లో సెలబ్రేషన్ పిక్ వైరల్
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
BRK Bhavan: నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్.. BRK భవన్ లో సేమ్ సీన్ రిపీట్!
నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైయ్యారు. అయితే గతంలో మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లో విచారణకు వెళ్లారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓ హత్యాయత్నం విచారణ కోసం NTRని జస్టిస్ రాములు కమిషన్ ఆయన్ని ప్రశ్నించింది.
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
Telugu Political News: NTR నుంచి KCR వరకూ.. ముక్కలైన పొలిటికల్ ఫ్యామిలీస్ ఇవే..!
NTR, YSR, KCRల పేర్లు చెప్పుకుంటూ పురందేశ్వరీ, షర్మిలా, కవిత రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని కోసం కుటుంబంతో వేరై పురందేశ్వరీ, షర్మీలా ఉన్నారు. త్వరలోనే కవిత కూడా ఆబాటలో నడుస్తారని చర్చ. కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Jr.NTR: తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు
బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
/rtv/media/media_files/2025/08/05/coolie-vs-war-2-2025-08-05-16-22-57.jpg)
/rtv/media/media_files/2025/07/08/war-2-wrap-2025-07-08-19-44-55.jpg)
/rtv/media/media_files/2025/06/11/Fro0D7ql97DgiBpQJPRV.jpg)
/rtv/media/media_files/2025/05/28/NV2H6tEeW8WJGYw11iVb.jpg)
/rtv/media/media_files/2025/05/27/ysobKwhv0zFKtr5Iw32H.jpg)
/rtv/media/media_files/2025/05/20/pQgKwqaNyzUOKV5jiIDc.jpg)