సినిమా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన తారక్ నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా అతని ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మొత్తానికి ఒక్కటైన ఎన్టీఆర్ ఫ్యామిలి |The whole NTR family is one |NTR |Chandra babu naidu| RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దావూదీ' సాంగ్.. థియేటర్స్ లో మిస్ అయ్యారా? యూట్యూబ్‌లో ఫుల్ వీడియో వచ్చేసింది ‘దేవర’ మూవీ నుంచి ఇప్పటికే ఆయుధ పూజా, చుట్టమల్లే వీడియో సాంగ్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా 'దావుదీ' ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు. సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీకపూర్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'టీ సిరీస్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ లో ఈ సాంగ్ ను చూడొచ్చు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chuttamalle: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా War 2 : 'వార్ 2' లో ఎన్టీఆర్ లుక్ రివీల్.. ఆర్మీ ఆఫీసర్ గా.. 'వార్ 2' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ అయింది. ఈ మూవీ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. లీక్ అయిన ఫొటోలలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరిపోయింది. ఫొటోలో తారక్ ఆర్మీ షర్ట్ ధరించి కనిపించారు. దీంతో అవి సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. 'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. తాజాగా దీని ఫుల్ వీడియోని మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూస్ అందుకుంది. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..! ‘దేవర’ కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. ఎక్కువ చేసి చూపిస్తున్నారని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ రిపోర్టు చేశానని చెప్పాడు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవర కలెక్షన్ల జాతర.. మరో ఫీట్ క్రాస్ చేసేసిందిగా.. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో మైల్స్టోన్కు చేరుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల మార్క్‌ని అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జాన్వీ కపూర్ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్ దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ షూట్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది చాలా ప్రమాదకరంగా అనిపించిందని చెప్పింది. తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని చీరతప్ప మరేమిలేదని తెలిపింది. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn