ఇంటర్నేషనల్ North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ కుమార్తె! ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిమ్ ఇప్పటికే తన 12 ఏళ్ల కుమార్తెకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడని..కిమ్ పాల్గొనే బహిరంగ ప్రదేశాలకు తన కూతురుని తీసుకువెళ్తున్నాడని కథనాలు పేర్కొన్నాయి. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea : మరోసారి రెచ్చిపోయిన కిమ్ ప్రభుత్వం... ఏకంగా అధ్యక్షుడి కార్యాలయం పైకే చెత్త బెలూన్లు! దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే.తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా చెత్త బెలూన్లను జారవిడిచింది. అయితే... వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని మీడియా వెల్లడించింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్! 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea Missiles: జపాన్ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించి.. అది విఫలం కావడంతో తాజాగా 10 బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రంలో (జపాన్ సముద్రం) పరీక్షించింది. దీంతో అమెరికా. దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తం అయ్యాయి. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea Missile on Japan: జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి.. టెన్షన్ లో ప్రజలు.. ఉత్తర కొరియా జపాన్ పై మిస్సైల్ ప్రయోగించింది. దీంతో జపాన్ లో కలకలం రేగింది. క్షిపణి ఎఫెక్ట్ ఉంటుందనుకున్న ప్రాంతంలో జపాన్ ప్రభుత్వం ఎలర్ట్ జరీ చేసింది. అయితే, కొద్దిసేపటి తరువాత ఎలర్ట్ వెనక్కి తీసుకుంది. ఉత్తర కొరియా క్షిపణి గగనతలంలోనే పేలిపోయినట్టు చెబుతున్నారు. By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Pleasure Squad: నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ చేసే అరాచకాలకు అంతే లేదు. తాజాగా ప్రతి ఏటా 25మంది స్కూల్ అమ్మాయిలను ప్లెజెంట్ స్క్వాడ్ పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకుంటున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోవచ్చు. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim - Putin : కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్.. ఏంటంటే ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn