ఇంటర్నేషనల్ North Korea: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఇటీవల ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ఉ.కొరియా ప్రభుత్వం ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఇది మొదటి మిసైల్ ప్రయోగం కావడం గమనార్హం. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్ ఏంటో నియంతలు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారా అని ఆశ్యర్యపోతున్నారు. దేశాన్ని ఏడిపిస్తున్నది చాలదా నువ్వెందుకు ఏడుస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By Manogna alamuru 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: అమెరికా రక్షణ వ్యవస్థపై.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మూడో కన్ను..ఏం జరుగబోతోంది? అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ ఉపగ్రహం సహాయంతో అమెరికాలోని కీలక రక్షణ వ్యవస్థల విషయాలు కిమ్ చేతిలో పడ్డాయని తెలుస్తోంది. By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Emergency Alert in Japan: కాలు దువ్విన కిమ్...జపాన్ ప్రధాని హెచ్చరిక .!! ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉంటే జపాన్ ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర కొరియా అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో రాశారు. దీంతో ఆయన ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఈ వార్తల తరువాత, జపాన్ చాలా అప్రమత్తంగా ఉంది. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధానికి కాలు దువ్వుతున్న కిమ్ జోంగ్ ...మిలిటరీకి పిలుపు..!! ఉత్తరకొరియా యుద్ధానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ మిలిటరీకి అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆయుధ ఫ్యాక్టరీలో అధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కిమ్ జోంగ్ పరిశీలించడం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn