Latest News In Telugu Telangana: గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు! గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను ఖరారు చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసు. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉండకూడదు. అద్దెకుంటున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేయనుంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్లైన్ ఫైలింగ్ మీద కీలక అప్డేట్ హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ December Rules: అమ్మో.. ఒకటో తారీఖు.. కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోకపోతే నష్టపోతారు ప్రతి నెల కొన్ని రూల్స్ విషయంలో మార్పులు వస్తుంటాయి. అవి మన జేబుపై ప్రభావం చూపిస్తాయి. డిసెంబర్ నెలలో బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్, లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్, ఉచిత ఆధార్ అప్డేట్ వంటి నిబంధనలకు డెడ్ లైన్ ఉంది. వాటిని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ America Students Visa: అమెరికా వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ కు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్! ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న భారతీయ విద్యార్థులకు ఆదేశం కొత్త నిబంధనలను విధించింది. వీసా దరఖాస్తు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో మార్పులు చేసినట్లు ట్విట్టర్ లో తెలిపింది. అభ్యర్థులు సొంత పాస్ పోర్టు నెంబర్ తో ప్రొఫైల్ రెడీ చేసి పంపించాలని సూచించింది. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SIM Verification: 12 నెలల్లో వెరిఫికేషన్ చేసుకోవాలి.లేదంటే...కేంద్రం కొత్త నిబంధనలు...! కొత్త సిమ్ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి సిమ్ కార్డులు విక్రయించే డీలర్లు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనను తీసుకు వచ్చింది. డీలర్లకు బయోమెట్రిక్, పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి బల్క్ కనెక్షన్లు జారీ చేసే నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. By G Ramu 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!! అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది.. By E. Chinni 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn