క్రైం Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్.. అస్సోంలో కెమిస్ట్రీ పాఠాలు చెప్పే ఓ లెక్చరర్.. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని అతని తల్లిదండ్రులను పిలుచుకురమ్మనాడు. విద్యార్థి పేరెంట్స్‌ను తీసుకురాకపోవడంతో అతడిని క్లాస్ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆ విద్యార్థి.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపాడు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇకనుంచి వాట్సాప్‌లోనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.. మార్కెట్లో ఎవరైనా ఎమ్మార్పీ (MRP) ధర కన్నా ఎక్కువగా అమ్మితే.. ఇకనుంచి వినియోగదారులు వాట్సాప్‌లో 88000 01915 నంబర్‌కు హాయ్ అని టైప్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. కేసు పరిష్కారం కోసం.. ఈ వివరాలను జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AICTE : ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా స్కాలర్షిప్ ఇంజినీరింగ్, డిప్లోమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి AICTE శుభవార్త తెలిపింది. ఈ బ్రాంచీల్లో చేరే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar Bridge Collapse: రెండు వారాల్లో కూలిన 11 వంతెనలు.. బిహార్‌లో కేవలం రెండు వారాల్లోనే 12 వంతెనలు కూలిపోవడం కలకల రేపింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాష్ట్ర సర్కార్.. వంతెన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించిన 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhole Baba : భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు యూపీలో హత్రాస్‌లో తొక్కిసలాట జరిగిన అనంతరం ఎక్కడ చూసినా భోలే బాబా పేరు వినిపిస్తోంది. అయితే అతనికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకి వస్తున్నాయి. భోలే బాబాకు 24 ఆశ్రమలు, లగ్జరీ కార్లు ఉన్నాయని.. మొత్తం రూ.100 కోట్ల వరకు ఆస్తి ఉందని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhole Baba: భోలే బాబాను అరెస్టు చేయరా ?.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు హత్రాస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాను అరెస్టు చేయకపోవండంపై పోలీసులు స్పందించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేశామని.. ఇప్పటిదాకా భోలే బాబా జాడ తెలియలేదన్నారు. అతడిని కచ్చితంగా విచారిస్తామన్నారు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. అందరిముందే నిప్పంటించుకున్నాడు చెన్నైలోని తురువల్లూర్ జిల్లా గుమ్ముడిపుందిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చివేయొద్దంటూ అధికారులు, పోలీసుల ముందే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేశారు. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ లో చదువు కన్నా వివాహాలకే ఎక్కువ ఖర్చు! భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రముఖ మ్యారేజ్ బ్యూరో జెఫరీస్ సంస్థ తెలిపింది. భారతీయులు ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని..ఏటా రూ.10 లక్షల కోట్లకు పైనే పెళ్లికి ఖర్చవుతోందని అంచనా వేసింది. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh: హత్రాస్ తొక్కిసలాట ఘటనలో పురోగతి.. ఆరుగురు అరెస్టు యూపీలోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn