ఆంధ్రప్రదేశ్ Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే? కేంద్ర బడ్జెట్ ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామని అభిప్రాయపడ్దారు. మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. By Krishna 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Income Tax: కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి! కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది. By Krishna 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Narendra Modi : బీజేపీ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో వైరల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ స్టేజీపైనున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి , మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతడ్ని పైకి లేపిన మోదీ మూడు సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Republic Day Parade 2025🔴LIVE : రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ | 76th Republic Day Celebrations | RTV By RTV 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics నా సపోర్ట్ ట్రంప్ కే - మోడీ |Modi supports to america president Trump |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం! కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్పీఎస్ వాత్సల్య యోజన. ఈ ఫథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ ఢిల్లీ లిక్కర్ స్కాం పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని.. అసలు పార్టనర్ ఆప్‌ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రకటించింది. హమీల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG Breaking : మోదీ కేబినెట్లోకి మెగాస్టార్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే! చిరంజీవి మెల్లిగా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో చిరు పాల్గొన్నారు. దీంతో త్వరలో చిరును రాజ్యసభకు పంపి కేబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn