తెలంగాణ Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్! ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. By Nikhil 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Eatala Rajendar: ఫ్యామిలీతో వెళ్లి ప్రధానికి కలిసిన ఈటల.. ఆ పదవి ఫిక్స్ అయినందుకేనా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. ఈటల మనవడికి ప్రధాని స్వయంగా చాక్ లెట్స్ అందించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని.. అందుకే ప్రధానిని ఈటల కలిశారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే? 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఊబకాయంపై పోరులో తన పేరును నామినేట్ చేయడం పై నటుడు మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మందిని నామినేట్ చేశారు. చిరు, రజినీ, మమ్ముట్టి తదితరులను నామినేట్ చేశారు. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Earthquake: ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు! ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్‌లిస్ట్! ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. 15 మందితో కూడిన సీఎం, మంత్రుల లిస్టు రెడీ అయిపోయింది. ఇందులో 9 మందిని షార్ట్ లిస్టు రెడీ చేయనున్నారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. టారీఫ్‌ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ అధిక టారిఫ్‌లు విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. ముంబై పోలీసులు అలెర్ట్! ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections Results 2025 : ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలొ ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi visit Mahakumbh Mela : నేడు మహాకుంభమేళాకు మోదీ.. షెడ్యూల్ ఇదే! ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn