BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!
తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు.
నకిలీ ఎస్ఐలు.. చీప్‌గా రూ. 10 వేలు అడిగి దొరికిపోయారు!
నకిలీ ఎస్ఐలుగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఓ గోల్డ్ షాపు యజమానికి ఫోన్ చేసి నువ్వు దొంగల నుంచి బంగారం కొన్నావంటూ బెదిరించి రూ. 10 వేలు డిమాండ్ చేశారు.
Nalgonda Crime: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను లేపేసింది.. మహా తల్లి!
భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండడంతో పాటు అతని ప్రభుత్వం వస్తుందనే ఆశతో చంపేసిందో భార్య. ఈ దారుణ ఘటన నల్గొండలో జరిగింది. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ ను భార్య అక్సహ్ జహ నే హత్య చేసింది.
Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’
ప్రణయ్ హత్యకేసులో A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ రావుకు కోర్టు జీవితఖైదు విధించింది. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కూతురు (అమృత బాబాయ్ కూతురు) బోరున విలపించింది. ఈ కేసుతో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత ఇరికించిందని ఆరోపించింది.
Amrutha Prannoy murder case: A1 మారుతి రావు మరణం.. 5ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు..?
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశహ్యప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పరువుహత్యకు ప్రణయ్ గురయ్యాడు. విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించారు.
SLBC Tunnel Collapse: రెస్క్యూ టీమ్‌కు కూడా డేంజరే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయన్నారు.
/rtv/media/media_files/2025/03/17/YbODLDXwtUMGkrgulrj6.jpg)
/rtv/media/media_files/2025/03/16/WrXqx4UWeTjPD0ZqM9dd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/2025/03/10/7sHxiep33K1pT2LDJSDH.jpg)
/rtv/media/media_files/2025/03/10/iexId7Z4qotJhO84WFKE.jpeg)
/rtv/media/media_files/2025/03/08/FDPzO7VTGDYBQkX7hoXD.jpg)