ఆంధ్రప్రదేశ్ Varma Vs Nagababu: పిఠాపురంలో వర్మకు మరో బిగ్ షాక్.. జనసేన అధికారిక ప్రకటన! పిఠాపురంలో రేపు, ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. దీంతో వర్మకు చెక్ పెట్టేందుకే నాగబాబు ఎంట్రీ ఇస్తున్నాడన్న చర్చ పిఠాపురంలో జోరుగా సాగుతోంది. By Nikhil 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే.... ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varma Vs Nagababu: పవన్ ఫొటోతో నాగబాబుకు వర్మ కౌంటర్.. సంచలన పోస్ట్! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. By Nikhil 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: ఇక నాగబాబు కేరాఫ్ పిఠాపురం.. అన్నకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్! జనసేన అధినేత పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి నాగబాబును ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా నాగబాబే చూస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. By Nikhil 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu Vs Bandla Ganesh: కృతజ్ఞత లేకుండా బతకొద్దు.. నాగబాబుకు బండ్ల గణేష్ కౌంటర్! పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైన అనుకుంటే అది వారి కర్మ అంటూ నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే.. అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. By Nikhil 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu Original Name: నాగబాబు అసలు పేరు ఇదే.. 40 ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్.. అంతా షాక్! నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఆ పేరు చూసి అంతా షాక్ అవుతున్నారు. నాగబాబు అసలు పేరు ఇప్పుడు బయటకు వచ్చిందని చర్చించుకున్నారు. By Nikhil 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు! నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఏమి లేవని పేర్కొన్నారు. ఆస్తులు 59 కోట్లు ఉండగా..చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు చెప్పారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..! | CM Chandrababu Focus On New MLC Candidates List | Pawan Kalyan By RTV 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నాగబాబు నామినేషన్ | NAGABABU NOMINATION | NARA LOKESH | RTV By RTV 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn